ప్రజల మధ్యనే ఉంటూ.. సమస్యలు వెను వెంటనే పరిష్కరిసస్తూ..

కుత్బుల్లాపూర్,వార్తాప్రపంచం:
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని వివిధ బస్తీలు, కాలనీల నుండి వచ్చిన ప్రజలు ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ ని చింతల్ లోని తన క్యాంపు కార్యాలయం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్బంగా పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు,ఎమ్మెల్యే స్పందిస్తూ వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు, ఎటువంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని వాటి పరిష్కారాలకు ఎప్పుడూ ముందుంటానని హామీ ఇచ్చారు.

Leave a Reply