ఈ ట్వీట్లు ఏంట్రా బాబు ?

దేశంలో ప్రతీరోజూ అత్యాచార ఘటనలు కలకలం రేపుతుండగా..దర్శకుడు డేనియల్ శ్రవణ్ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. ‘అత్యాచారం చేస్తున్నప్పుడు ఆడవాళ్లు సహకరించండి. వాళ్లే కండోమ్ లు కూడా తెచ్చుకోవాలి. ఇలా చేస్తే ఆడవాళ్లు హత్యకు గురికాకుండా ఉంటారు’ అని అతడు ట్వీట్ చేసి, వెంటనే డిలీట్ చేయగా, అతడి ట్వీట్ తెగ షేర్ అవుతోంది. దీంతో ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? ఈ ట్వీట్లు ఏంట్రా బాబు అని నెటిజన్లు మండిపడుతున్నారు.

Leave a Reply