ముఖ్యమంత్రి సహయనిధి నుండి మంజూరైన ఆర్ధిక సహాయం చెక్కులు అందజేసిన మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు

మైలవరం మండలం చండ్రగూడెం పంచాయతీ పరిధిలోని జంగాలపల్లె గ్రామానికి చెందిన రెడ్డి పద్మావతి గారికి రూ 1.20(లక్షా ఇరవై వేల రూపాయలు) , మైలవరం కు చెందిన యన్ శ్రీనివాసరావు గారికి రూ 20 వేలు, తమ్మిశెట్టి నాగమణి గారి కి రూ 20 వేలు, కంచల కాసులు గారి కి రూ 80 వేలు మెర్సుమల్లి గ్రామానికి చెందిన నలగట్ల అవమ్మ గారికి 20 వేలు, కంచల లక్ష్మి గారి కి 18 వేలు, సజ్జపాడు గ్రామానికి చెందిన అల తిరుపతమ్మ గారి కి రూ 20 వేలు వెల్వడం గ్రామానికి చెందిన పసుపులేటి పుష్పలత గారి కి రూ 25 వేలు రూపాయలు ఆర్ధిక సహాయం మంజూరు కాగా గురువారం మైలవరం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు గారు వారికి అందజేశారు

Leave a Reply