పెళ్లి చేసుకుంటానని బాలికను నమ్మించి.. స్నేహితులతో కలిసి దారుణం

విజయవాడ: బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన స్థానికంగా సంచలనం రేపింది. విజయవాడలోని భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం జరిగింది. బాలికపై అత్యాచారం పూల డెకరేషన్ పనులకు వెళ్లే బాలికపై సాయి అనే వ్యక్తి పెళ్లి చేసుకుంటానని ఆమెపై స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు సాయితో పాటు అతని స్నేహితులపై అత్యాచారం కేసు నమోదు చేశారు.

Leave a Reply