ఆర్టీసీపై పన్నుల భారం తగ్గించండి: రమణ

ఆర్టీసీపై పన్నుల భారం తగ్గించాలని, బకాయిలను విడుదల చేయాలని, కొత్త బస్సులు కొనుగోలు చేయాలని టీడీపీ-టీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ మంగళవారం సీఎం కేసీఆర్‌ బహిరంగలేఖ రాశారు. ఆర్టీసీకి ఎండీని నియమించాలని, ప్రణాళిక బద్ధంగా ప్రయత్నించి ఉంటే సంస్థకు ఈ దుస్థితి వచ్చేది కాదన్నారు.

Leave a Reply